సినిమా పూర్తయ్యాక ప్రొమోషన్స్, మార్కెట్,. బిజినెస్ అన్ని విషయాలు దగ్గరుండి చూసుకుంటాడు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా, ఎంత బడా నిర్మాత అయినా... రాజమౌళి చెప్పినట్లు వినాల్సిందే. ఆయన ఐడియాలు, ఆలోచనలు వంద శాతం సక్సెస్ అవుతాయి. అందుకే రాజమౌళి నిర్ణయాలకు ఎవరూ ఎదురు చెప్పరు.