రోజాతో ఫోటో దిగిన ఈ పాప ఎంత పెద్ద టీవీ సెలెబ్రిటీనో తెలిస్తే నోరెళ్ళబెడతారు!

First Published Apr 8, 2021, 6:36 PM IST

కాలం గిర్రున తిరిగితే చిన్న పిల్లలు మన కళ్ళ ముందే ఎదిగిపోతారు. ఒక్కొక్కరు మనం ఊహించని స్థాయికి ఎదుగుతారు. కొన్నాళ్ల తరువాత వాళ్ళను చూస్తే.. ఆశ్చర్యపోవడం మనవంతు అవుతుంది. 

ఇక మీరు చూస్తున్న ఈ ఫోటోలలో ఉన్న చిట్టి పాప పెద్ద టీవీ సీలెబ్రిటీ. బుల్లితెర ప్రేక్షకులకు బాగా తెలిసిన పేస్.
undefined
సోషల్ మీడియా ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ పాప, బుల్లితెర సెలబ్రెటీగా ఎదిగారు. చివరకు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలో కూడా పాల్గొనడం జరిగింది.
undefined
ప్రస్తుతం పలు టీవీ ప్రోగ్రామ్స్ లో పాల్గొంటున్న ఈ అమ్మడుపై, అఫైర్స్ రూమర్స్ కూడా ఉన్నాయి.  ప్రముఖ సింగర్ తో ఈమెకు సంథింగ్ సంథింగ్ అని వార్తలు రావడం జరిగింది.
undefined
ఇక డబ్ స్మాష్ వీడియోలకు బాగా ఫేమస్ అయిన ఈమెను, జూనియర్ సమంత అని కూడా పిలుస్తారు. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చేసి ఉండాలి.
undefined
అమాయకంగా చూస్తున్న అప్పటి ఈ బుజ్జిపాప, నేటి ఆషురెడ్డి. కారణం ఏమిటో కానీ, తన చివున్నప్పటి పిక్స్ ఇలా సోషల్ మీడియాలో పంచుకుంది.
undefined
ముఖ్యంగా అప్పట్లో హీరోయిన్ రోజాతో ఆమె ఫోటో దిగడం ఆసక్తి రేపుతోంది. వీరిద్దరికి ఉన్న సంబంధం ఏమిటో తెలియాలంటే ఆషురెడ్డి పెదవి విప్పాల్సిందే.
undefined
ఇక రాహుల్ సిప్లిగంజ్ ప్రేమలో పడ్డారనేది ఆషురెడ్డి పై వచ్చిన రూమర్. దీనిపై ఈ జంట స్పష్టత ఇవ్వలేదు. బిగ్ బాస్ సీజన్ 3లో వీరిద్దరూ పాల్గొన్న విషయం తెలిసిందే.
undefined
స్టార్ మాలో ఇటీవల ప్రారంభమైన కామెడీ స్టార్స్ షోలో ఆషురెడ్డి సందడి చేస్తున్నారు. ఆ విధంగా బుల్లితెర సెలెబ్రెటీగా ముందుకు వెళుతున్నారు.
undefined
click me!