హీరోయిన్ సంగీత తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటించింది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన ఖడ్గం మూవీ ఆమెకు ఫేమ్ తెచ్చింది. అనంతరం శ్రీకాంత్, జగపతిబాబు, బాలకృష్ణలకు జంటగా ఆమె నటించారు. సంగీతకు తల్లితో వివాదం నడిచింది. సంగీత తనను ఇంట్లో నుండి గెంటేసినట్లు తల్లి కేసు పెట్టింది.