ముద్దంటే చేదంట... వాళ్లతో లిప్ లాక్ ఒక దారుణ అనుభవం అన్న స్టార్స్!

Published : Aug 26, 2023, 11:22 AM IST

బాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాల కల్చర్ చాలా కాలం క్రితమే మొదలైంది. అయితే ఈ చుంబన అనుభవం కొందరు నటులతో చాలా ఇబ్బందిగా సాగిందని పలువురు స్టార్స్ ఓపెన్ గా చెప్పేశారు.   

PREV
19
ముద్దంటే చేదంట... వాళ్లతో లిప్ లాక్ ఒక దారుణ అనుభవం అన్న స్టార్స్!
Bollywood Stars


సిల్వర్ స్క్రీన్ పై లిప్ లాక్ సన్నివేశం అంటే ఒక క్రేజీ థింగ్. ఇప్పటికీ ఇండియన్ ఆడియన్స్ దీన్ని బోల్డ్ అటెంప్ట్ గానే చూస్తారు. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పుడో మొదలు కాగా సౌత్ చిత్రాల్లో కూడా ఘాటైన ముద్దు సన్నివేశాలు ఉంటున్నాయి. అయితే కొందరు బాలీవుడ్ నటులు తమ కో స్టార్ తో ముద్దు సన్నివేశం దారుణ అనుభవంగా పరిగణించారు... 
 

29
Bollywood Stars


మర్డర్ మూవీలో ఇమ్రాన్ హష్మీ-మల్లికా శెరావత్ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. ముద్దు సన్నివేశాలకు బ్రాండ్ అంబాసిడరైన ఇమ్రాన్స్ హష్మీ హీరోయిన్ మల్లికా శెరావత్ తో ఆన్ స్క్రీన్ కిస్సింగ్ వరస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నాడు. 
 

39
Bollywood Stars


హీరోయిన్ మాధురి దీక్షిత్ దయావన్ మూవీలో హీరో వినోద్ ఖన్నాతో కిస్సింగ్ సన్నివేశం చేసింది. అందుకు చాలా బాధపడుతున్నట్లు ఆమె ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. 
 

49
Bollywood Stars

స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా, అలియా భట్ జతకట్టారు. అలియాతో లిప్ లాక్ అనుభవం దారుణం అంటూ సిద్ధార్థ్ మల్హోత్రా షాకింగ్ కామెంట్స్ చేశాడు. 
 

59
Bollywood Stars

లవ్ అగైన్ మూవీలో భర్త నిక్ జోనాస్ ని ప్రియాంక చోప్రా కిస్ చేశారు. అయితే నిక్ జోనాస్ ని ఆన్ స్క్రీన్ కిస్ చేయడం చాలా ఇబ్బందిగా అనిపించిందని ప్రియాంక చోప్రా చెప్పారు. 
 

69
Bollywood Stars


రంగూన్ మూవీలో షాహిద్ కపూర్-కంగనా రనౌత్ జంటగా నటించారు. ఓ లిప్ లాక్ సన్నివేశంలో నటించారు.  షాహిద్ తో ఆ సన్నివేశం చేయడం అసహ్యంగా అనిపించిందని కంగనా రనౌత్ అన్నారు.
 

79
Bollywood Stars

బ్రేక్ కే బాద్ మూవీలో ఇమ్రాన్ ఖాన్-దీపికా పదుకొనె జంటగా నటించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొనెతో కిస్సింగ్ సన్నివేశం చేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యానని ఇమ్రాన్ ఖాన్ చెప్పారు. 
 

89
Bollywood Stars

 
అమీర్ ఖాన్ తో ముద్దు సన్నివేశం కఠోరంగా సాగిందని కరిష్మా కపూర్ అన్నారు. రాజా హిందుస్థానీ మూవీలో ఈ జంట కిస్సింగ్ సన్నివేశంలో నటించారు. అమీర్-కరిష్మా పై ముద్దు సన్నివేశం చిత్రీకరించేందుకు ఏకంగా మూడు రోజుల సమయం తీసుకున్నారట. 
 

99
Bollywood Stars

కొన్నాళ్ళు ప్రేమాయణం నడిపిన రన్బీర్ కపూర్-కత్రినా కైఫ్ తర్వాత బ్రేకప్ అయ్యారు. అనంతరం జగ్గా జాసూస్ టైటిల్ తో ఒక చిత్రం చేశారు. ఈ మూవీలో కత్రినాతో లిప్ లాక్ సన్నివేశం ఉంచగా... రన్బీర్ కపూర్ బుగ్గ మీద ముద్దు పెట్టి సరిపెట్టాడట. 
 

click me!

Recommended Stories