ఇంద్రజ గురించి, ఆమె నటన గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు స్టార్ హీరోలు అందరి సరసన నటించి.. మెప్పించిన ఈమె పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యింది. ఫ్యామిలీ, పిల్లలు బాధ్యతలతో బిజీ అయిపోయింది. ఇక ఈ మధ్యనే సినిమాలలోకి అడుగు పెట్టకపోయినా బుల్లితెరపై పలు కామెడీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ.. సత్తా చాటుతోంది.