సమంతను చూసేందుకు 2 లక్షల టికెట్.. ఆమెరికాలో ఆమె క్రేజ్ మామూలుగా లేదుగా..

Published : Aug 26, 2023, 10:37 AM ISTUpdated : Aug 26, 2023, 10:38 AM IST

సమంతను చూడాలా.. కాస్త దగ్గర నుంచి  చూడాలంటే 2 లక్షలు.. దూరం అయినా పర్లేదు సమంతను చూస్తే చాలు అంటే 12 వేల నుంచి మొదలు.. ఆమె క్రేజ్ మామూలుగా లేదుగా.. కాని ఇది ఇండియాలో అనుకుంటున్నారేమో.. అమెరికాలో.

PREV
17
సమంతను చూసేందుకు 2 లక్షల టికెట్.. ఆమెరికాలో ఆమె క్రేజ్ మామూలుగా లేదుగా..
Samantha Ruth Prabhu

ముప్పై దాటి వయస్సు పరుగులు పెడుతోంది.. చూస్తుండగానే 40 ఏళ్లకు దగ్గరగా వచ్చేసింది సమంత. అసలు హీరోయిన్ల కెరీర్ 30 దాటితే.. అయిపోతుంది. క్యారెక్టర్లు తగ్గుతాయి. కాని నయనతార, సమంత, త్రిష లాంటి తరలు మాత్రం ఫిట్ నెస్ తో పాటు.. తమ కెరీర్ ను కూడా అద్భుతంగా డిజైన్ చేసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా నయనతార, సమంత మాత్రం ఇప్పటికీ కెరీర్ లో దూసుకుపోతున్నారు. సమంత క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

27
Samantha Ruth Prabhu at khushi movie promotion

తాజాగా సమంత క్రేజ్ కు సబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సమంత ప్రస్తుతం ఖుషీ సినిమాతో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. మయోసటిస్ వ్యాధి బారిన పడినా కూడా.. దాన్ని లెక్క చేయకుండా.. ఫిట్ నెస్ నుక కాపాడుకుంటూ.. గ్లామర్ ను రక్షించుకుంటూ.. కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టకుండా దూసుకుపోతోంది బ్యూటీ. ఖుషీ సినిమాను ఈవిధంగానే కంప్లీట్ చేసింది.

37

ఇక ఖుషీ సినిమాలో విజయ్ దేవరకొండ జోడీగా నటించింది బ్యూటీ. సెప్టెంబర్ 1న ఈసినిమా రిలీజ్ అవుతుండగా.. సినిమాలకు వన్ ఇయర్ బ్రేక్ ఇచ్చి.. తాజాగా అమెరికా చేరింది సమంత. అక్కడ స్వతంత్ర దినోత్సవాల వేడుకలకు గెస్ట్ గా హాజరయ్యింది. ఇక సరికొత్త సమంతను పరిచయం చేస్తోంది. ట్రీట్మెంట్ కోసం అక్కడికి వెళ్లిందని కొందరు అంటున్నా.. అక్కడ సమంత ఎంజాయిమెంట్ మాత్రం మామూలుగా లేదు. 

47

అమెరికాలో సమంత క్రేజ్ మామూలుగా లేదు. అక్కడికి వెళ్లే ముందు ఇక్కడ ఖుషీ మ్యూజికల్ ఈవెంట్ లో విజయ్ తో డాన్స్ చేసి హాట్ టాపిక్ గా మారింది సామ్. ఇక అమెరికాలో కూడా నిన్న( అగస్ట్ 25) ఖుషీ ఈవెంట్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారట. ఈ ఈవెంట్ కు కొద్దిసేపు  హాజరయ్యింది సమంత. అయితే ఈ కొద్దిసేపు ఉన్నందుకే 30 లక్షల వరకూ తీసుకుందట సీనియర్ బ్యూటీ. 

57

అయితే ఈ ఆవెంట్ ఎంట్రీ ఫ్రీగా పెట్టకుండా ఆడియన్స్ కు టికెట్లు పెట్టారట టీమ్. 12 వేల నుంచి 2 లక్షల వరకూ టికెట్ రేటు పెట్టగా.. టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయ. ఇక ఇంకో విశేషం ఏంటంటే.. 2 లక్షల టికెట్ తీసుకుంటే.. సమంతకు కాస్త దగ్గరగా కూర్చుని చూడవచయచు.. టికెట్ రేట్ తగ్గే కొద్ది సమంతను దూరంగా చూసే అవకాశం  ఉంటుంది. ఈలెక్కన టికెట్లు అన్నీ అమ్ముడయ్యాయి అంటే.. అమెరికాలో ఆమె క్రేజ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. 

67

77
samantha

ఇక ఖుషీ ప్రమోషన్లు జోరుగా సాగిస్తున్నారు. వరుసగా  ఈవెంట్లు.. ఇంటర్వ్యూలు ప్లాన్ చేసుకుంటున్నారు టీమ్. ఇప్పటికే ఖుషీ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్ కు భారీగా రెస్పాన్స్ వచ్చింది. ప్రేమ పెళ్లి తరువాత జంట మధ్య జరిగే సంఘటలన ఆధారంగా ఖుషీ సినిమా తెరకెక్కింది. శివ నిర్వాణ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది ఖుషి. 

click me!

Recommended Stories