కీర్తి సురేష్ కెరీర్ లో మర్చిపోలేని సినిమాగా మిగిలిపోయింది మహానటి. ఈ సినిమా తరువాత ఇంకో సినిమా చేయాలంటేనే ఏం చేయాలి.. ? ఎలాంటి సినిమా చేయాలి అని ఆలోచనలో పడింది కీర్తి. అసలే పద్దతిగా ఉండే కీర్తీ సురేష్.. మహానటి ఇమేజ్ తో ఇంకా పద్దతిగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అలా ఉంటేనే ఆడియన్స్ ఆమెను గుర్తిస్తారు అన్న పరిస్థితి ఏర్పడింది.