మోహన్ బాబు పిచ్చోడు.. ఏఎన్నార్ కామెంట్స్ వెనుక రహస్యం ఏంటంటే..?

First Published | Sep 27, 2024, 5:30 PM IST

టాలీవుడ్ లో కాంట్రవర్షియల్ స్టార్స్ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది మోహన్ బాబు. ఆయన క్రేజ్, ట్రోల్స్ గురించి తెలిసిందే. కాని మోహన్ బాబును పిచ్చివాడు అని ఏఎన్నార్ ఓ సందర్భంలో ఎందుకు అన్నారంటే..? 

మోహన్ బాబు ఒకప్పుడ కలెక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్ కూడా. అనర్గలంగా ఎటువంటి డైలాగ్ అయినా సింగిల్ టేక్ లో ఓకే చేయగల సత్తా ఉన్న నటుడు మోహాన్ బాబు. టాలీవుడ్ లెజండరీ నటులలో ఆయన ఒకరు. 

మహేష్ బాబు కంటే ముందు నమ్రత 9 ఏళ్ళు ప్రేమించింది అతడినేనా..?

మోహన్‌బాబు అరుదైన చిత్రం.

చిరంజీవి, బాలయ్య లాంటి స్టార్ హీరోలకు ఒకప్పుడు పోటీ ఇచ్చిన మోహన్ బాబు.. ఆతరువాత హీరోగా సెట్ అవ్వక.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయారు. తండ్రి పాత్రలు చేసుకుంటున్నారు. 

ఇక ఇప్పటకీ హీరోకు ఉన్న క్రేజ్ తనకు ఉండాలని కోరుకుంటున్న మోహన్ బాబు.. సోషల్ మీడియాలో రకరకాలుగా ట్రోలింగ్స్ కు గురవుతున్నారు. అంతే కాదు ఆయన ప్యామిలీ కూడా ట్రోలింగ్ కు గురవుతున్నారు. 

బిగ్ బాస్ అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.


మంచు వారి వారసులుగా లక్ష్మి, విష్ణు, మనోజ్ ల్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే మనోజ్ తప్పించి.. మెహన్ బాబు, లక్ష్మి, విష్ణు, వీరి ముగ్గురిపై భయంకరమైన ట్రోలింగ్, మీమ్స్ జరుగుతుంటాయి. 

మంచు ఫ్యామిలీ నుంచి ఏవరైనా మాట్లాడినా.. ఏదా ఏదైన సినిమా ఈవెంట్ జరిగినా.. మరేదైనా ఫంక్షన్ లో ఈ ముగ్గురిలో ఎవరైనా ప్రసంగించినా.. ట్రోలర్స్ కు భయంకరమైన స్టఫ్ దొరికినట్టే.. ఈక్రమంలో మోహన్ బాబుతో చిరంజీవి కి ఎప్పుడు కోల్డ్ వార్ జరుగుతూనే ఉంటుంది. 

పైకి బాగానే ఉ న్నా.. లోపల యుద్దం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఈక్రమంలోనే మోహన్ బాబు నోరి జారి ఏదో అనడం.. దానికి పెద్దాయన దివంగత స్టార్ హీరో అక్కినేని నాగేశ్వరావు గారు కౌంటర్ ఇవ్వడం.. ఆ వీడియో వైరల్ అవుతూ ఉంది. గతంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం కూడా తిరుగుతూనే ఉంది. 

ఏఎన్నార్ కు  సబంధించి ఉత్సవాలు ఒకప్పుడు వైజాల్ గో ఘనంగా జరిగాయి. ఇండస్ట్రీకి సంబంధించి చిన్నా పెద్దా అందరు ఈ ఉత్సవాలకు హాజరయ్యారు. ఈసందర్భంగా మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను ఏఎన్నార్ కంటే గొప్ప నటుడిని. ఈ విషయాన్ని ఆయన ధర్మ పత్తి అమ్మ అన్నపూర్ణమ్మగారే నాకు పిలిచి చెప్పారు అని అన్నారు. 

ఇక దానికి కౌంటర్ ఇస్తూ.. ఏఎన్నార్ అప్పుడు ఏమన్నారంటే.. మెహన్ బాబు లాంటి నటులు ఒకటి రెండు సినిమాలు చేయగానే.. తామే ఇండస్ట్రీలో అందరికంటే గొప్ప నటులము అనుకుంటారు అంటూ.. నేను మోహన్ బాబును అనడం లేదు.. అలాంటి వారు ఉంటారు అంటున్నాను. ఏదో చనువు కొద్ది మోహన్ బాబు పేరు తీసుకు వచ్చాను అన్నారు. 

అంతే కాదు మోహన్ బాబు నా మనసుకు చాలా దగ్గరైన వ్యక్తి.. ఏదోపాపం పిచ్చివాడు కదండి.. పిలిచి అడిగి మరీ నమస్కారం పెట్టించుకుంటాడు. తానేదో నాకంటే గొప్ప నటుడని తానే చెప్పుకుంటున్నాడు. పైగా.. సాక్ష్యం చెప్పడానికి లేకుండా చనిపోయిన నా భార్య  ఇలా అన్నది అని చెపుతున్నాడు అని కౌంటర్ ఇచ్చారు ఏఎన్నారు. 

ఇక ఈ విషయంలో.. చిరంజీవి కూడా మోహన్ బాబుకు చిరంజీవి కూడా కౌంటర్ ఇచ్చారు. దాంతో మోహన్ బాబు లేచి వచ్చి.. ఏఎన్నార్ కు నమస్కారం చేయడం విశేషం. ఈ విషయం అప్పుడు ఇఫ్పుడు వైరల్ టాపిక్ అవుతోంది. 

Latest Videos

click me!