స్టార్ హీరోలు.. పెద్ద పెద్దవారు కూడా దాసరి చేతుల మీదుగా వంద అందుకుంటుంటారు. ఈక్రమంలో దాసరి ఇండస్ట్రీలో ఎంతో మందికి మార్గదర్శి అయ్యారు. అటువంటి ఆయనచేత కంటతడిపెట్టించిందట ఓ హీరోయిన్ ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు మహానటి సావిత్రి.
అవును సావిత్రి వల్ల ఆయన కంటతడి పెట్టారట. సావిత్రిని తలుచుకున్నప్పుడల్లా ఆయనకు నీరు ఆగదు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో దాసరి స్వయంగా వెల్లడించారు. సావిత్రి నన్ను తమ్ముడు తమ్మడు అని ప్రేమగా పిలిచేవారు. నేను కూడా అక్కా అంటూ చాలా ఆప్యాయతగా ఉండేవాన్ని అన్నారు దాసరి.
బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 అప్ డేట్స్ కోేసం క్లిక్ చేయండి.