గర్భం దాల్చిన మహిళ గర్భం, డెలివరీ టైమింగ్‌ని బట్టి ఈ సెలబ్రిటీలు గర్భం దాల్చినట్టు ప్లాన్ చేస్తున్నారని, ఆ మహిళ డెలివరీ టైమ్‌కి ఆసుపత్రికి వెళ్లి, వీరే పిల్లల్ని కన్నట్టు సినిమాటిక్ డ్రామా క్రియేట్ చేసి పిల్లలతో బయటకు వస్తున్నారని, అదంతా ఫేక్ అని వెల్లడించారు. వారి పేర్లు తాను చెప్పను అని, చెబితే పెద్ద రచ్చ అవుతుంది, వాళ్ల మీద పడి ఏడవడం అవుతుందన్నారు వేణు స్వామి. క్యూబ్ టీవీ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి ఈ విషయాలను వెల్లడించారు.