దీంతో ఇప్పుడు ఆ దర్శకుడికి ఆఫర్స్ లేవని తెలుస్తుంది. దర్శకుడిగా సర్వైవ్ కావడం కోసం స్ట్రగుల్ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆయన హీరోయిన్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరగడమే ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఆయన రూపొందించిన సినిమాలోని హీరోయినే తాను అక్రమ సంబంధం పెట్టుకున్న నటి అని తెలుస్తుంది.
అయితే ఈ విషయాలను ఆ దర్శకుడి టీమ్‌కి చెందిన వ్యక్తి ఒకరు మీడియాకి వెళ్లడించారు. ఫ్యామిలీని కాపాడాలంటూ వేడుకుంటున్నారు. అంతేకాదు దర్శకుడి ఫ్యామిలీ కూడా చిత్ర పరిశ్రమలో కొందరిని కలిశారని, కానీ ఎవరూ న్యాయం చేయడానికి ముందుకు రాలేదని, దీంతో మీడియాకి వెళ్లడించారు.
మరి ఇందులో నిజం ఎంతా అనేది తెలియాల్సి ఉంది. నిజంగానే ఆయన హీరోయిన్‌తో ఎఫైర్ పెట్టుకున్నాడా? లేక ఆ దర్శకుడిని బ్యాడ్ చేసేందుకు ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది.
read more: సినిమాలకు అల్లు అర్జున్ బ్రేక్? త్రివిక్రమ్‌తో సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే?
also read: `ఆర్‌సీ16`టీమ్‌కి రామ్ చరణ్ కండీషన్.. రాజమౌళి స్ట్రాటజీనే ఫాలో అవుతున్నారా?