పాత్రల కోసం సిక్స్ ప్యాక్ చేసి సినిమాకి ఎక్స్ ట్రా మైలేజ్‌ని తీసుకొస్తుంటారు హీరోలు. ఇలా ఇప్పుడు అఖిల్ సిక్స్ ప్యాక్‌లో వాహ్ అనిపించగా, అంతకు ముందు ప్రభాస్, ఎన్టీఆర్, నాగ్, బన్నీ, రానా, రవితేజ, రామ్, నితిన్ వంటి హీరోలు సిక్స్ ప్యాక్ తో అదరగొట్టారు.
హీరోలంటే దృఢమైన శరీరాకృతితో కనిపించాల్సి ఉంటుంది. అదే సమయంలో పాత్ర కోసం మేకోవర్ చేస్తుంటారు. అలా మన టాలీవుడ్ హీరోలు చాలా మంది సిక్స్ ప్యాక్‌తో ఫిదా చేశారు. సిల్వర్ స్క్రీన్‌పై మాయ చేశారు. వారి గురించి చూస్తే.

223
ప్రస్తుతం సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న `ఏజెంట్` సినిమా కోసం ఆయన సిక్స్ ప్యాక్ చేశారు. తాజాగా ఈ లుక్‌ని విడుదల చేసి వాహ్ అనిపించారు. సిక్స్ ప్యాక్ లుక్‌లో అదరగొడుతున్నారు అఖిల్.

323
అంతకు ముందు ప్రీ లుక్ పేరుతో అఖిల్ బ్యాక్ నుంచి పోస్టర్‌ని విడుదల చేశారు. కండలు తిరిగిన దేహంతో పొటేల్‌ని తలపిస్తున్నారు అఖిల్. ఈ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

423
అఖిల్‌తోపాటు ప్రభాస్ సైతం సిక్స్ ప్యాక్ చేశారు. `బాహుబలి` కోసం ఆయన సిక్స్ ప్యాక్‌లో కనిపించారు. సినిమానే ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు. అలాగే `సాహో` సినిమాలోనూ సిక్స్ ప్యాక్‌లో కనిపించారు ప్రభాస్.

523
రానా సైతం `బాహుబలి` కోసం సిక్స్ ప్యాక్ చేశారు. ఇందులో ఆయన విలన్‌గా చేసిన విషయం తెలిసిందే. ప్రభాస్‌తో ఢీ కొట్టారు.

623
ఎన్టీఆర్ రెండు సార్లు సిక్స్ ప్యాక్ చేశారు. ఇటీవల `అరవిందసమేత` చిత్రంలో సిక్స్ ప్యాక్‌తో ఫిదా చేశారు.

723
అంతకుముందు `టెంపర్`లోనూ సిక్స్ ప్యాక్ లుక్‌లో ఆకట్టుకున్నారు.

823
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ `దేశముదురు` సినిమా టైమ్‌లో సిక్స్ ప్యాక్ చేశారు. ఓ రకంగా ఇప్పుడున్న హీరోలందరికంటే ముందే బన్నీ సిక్స్ ప్యాక్ చేశారు. టాలీవుడ్‌లో సిక్స్ ప్యాక్ ట్రెండ్ సృష్టించారు.

923
మెగాపవర్ స్టార్ రామ్‌చరణ్ `ధృవ` సినిమా కోసం సిక్స్ ప్యాక్ చేశాడు.

1023
సీనియర్ హీరోల్లో సిక్స్ ప్యాక్‌లో కనిపించిన ఘనత నాగార్జునకే దక్కుతుంది. మరే హీరోనూ సిక్స్ ప్యాక్ సాహసం చేయలేదు. నాగ్ `ఢమరుకం` సినిమా సమయంలో సిక్స్ ప్యాక్‌లో కనిపించారు.

1123
అలాగే రవితేజ సైతం సిక్స్ ప్యాక్ చేశారు. `టచ్ చేసి చూడు` సినిమా టైమ్‌లో సిక్స్ ప్యాక్ చేశారు.

1223
యంగ్ హీరోల్లో నితిన్ ఎయిట్ ప్యాక్ చేశారు. `విక్టరీ` సినిమా సమయంలో 8పలకల దేహంతో కనిపించారు.

1323
రామ్‌పోతినేని `ఇస్మార్ట్ శంకర్` చిత్రంలో సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టాడు. బ్లాక్ బస్టర్ కొట్టాడు.

1423
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ `సాక్ష్యం` సినిమా సమయంలో సిక్స్ ప్యాక్‌లో మెరిశాడు.

1523
కమెడీయన్ కమ్ హీరో సునీల్ `పూలరంగడు` చిత్రం కోసం సిక్స్ ప్యాక్‌లో కనిపించారు.

1623
సుధీర్‌బాబు `ఆడుమగడ్రాబుజ్జి` వంటి పలు చిత్రాల కోసం సిక్స్ ప్యాక్ చేశారు.

1723
నవదీప్ `పొగ` సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించారు.

1823
`ఆర్‌ఎక్స్ 100` హీరో కార్తికేయ తొలి చిత్రంతోనే సిక్స్ ప్యాక్‌లో కనిపించారు. ఆయన ప్రతి సినిమాలనూ సిక్స్ ప్యాక్ బాడీని మెయింటేన్ చేస్తున్నాడు.

1923
నిఖిల్ ఇటీవల సిక్స్ ప్యాక్‌లో మెరిశారు.
నిఖిల్ ఇటీవల సిక్స్ ప్యాక్‌లో మెరిశారు.
2023
మంచు విష్ణు సిక్స్ ప్యాక్‌లో కనిపించారు.
మంచు విష్ణు సిక్స్ ప్యాక్‌లో కనిపించారు.
2123
అలాగే అల్లు శిరీష్‌సైతం `ప్రేమ కాదంట` చిత్రం కోసం సిక్స్ ప్యాక్ చేశాడు.

2223
అలాగే సాయితేజ్ సైతం తొలి సినిమాలో సిక్స్ ప్యాక్‌తో అదరగొట్టాడు.