`ఢీ` భామ పూర్ణ మతిపోగొట్టే కిర్రాక్‌ పోజులు.. ఇలా చూసేనా సుడిగాలి సుధీర్‌ పడిపోయింది..?

Published : Jul 12, 2021, 04:10 PM ISTUpdated : Jul 12, 2021, 09:03 PM IST

`ఢీ` భామ పూర్ణ సినిమాల్లో హాట్‌గా కనిపించడం మాత్రమే కాదు, టీవీ షోస్‌తోనూ తాను చాలా హాట్‌ గురూ అనిపించుకుంటోంది. ఈ అమ్మడి నయా పోజులు కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు.

PREV
16
`ఢీ` భామ పూర్ణ మతిపోగొట్టే కిర్రాక్‌ పోజులు.. ఇలా చూసేనా సుడిగాలి సుధీర్‌ పడిపోయింది..?
హీరోయిన్‌ పూర్ణ టీవీ షోస్‌ తర్వాత మంచి క్రేజ్‌ని సొంతం చేసుకోవడంతోపాటు మరింత యాక్టివ్‌గానూ మారింది. `ఢీ` షోలో ఈ అమ్మడి సందడి అంతా ఇంతా కాదు.

26
జనరల్‌గా యాంకర్స్ రష్మీ, దీపికా పిల్లి సందడి చేస్తుంటారు. క్రమంగా వారిని మించి పోతున్నారు జడ్జ్ లైన ప్రియమణి, పూర్ణ. కొన్ని సందర్భాల్లో గ్లామర్‌ విషయంలో ఆ ముగ్గురుని బీట్‌ చేస్తుందీ `అవును` భామ. గ్లామర్‌ ఫోటో షూట్లతో కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

36
ఇటీవల సుడిగాలి సుధీర్‌.. తన ప్రేయసి రష్మీని వదిలేసి పూర్ణతో రిసార్ట్ (షోలో)కి వెళ్లారు. పలు సందర్భాల్లో కూడా పూర్ణపై ఫోకస్‌ పెట్టినట్టు కనిపించింది.

46
మరో సందర్భంలో షోకి సుధీర్‌ లేట్‌గా రావడంతో పచ్చి బూతులు తిట్టింది పూర్ణ. ఇది వీరిద్దరి మధ్య సీక్రెట్‌గా ఇంకేదో నడుస్తుందనే సంకేతాలనిస్తుంది.

56
అయితే పూర్ణ గ్లామర్‌ డోస్‌ పెంచుతుంది. హాట్‌ హాట్‌ పోజులతో పిచ్చెక్కిస్తుంది. అందుకే సుధీర్‌..రష్మీని కాకుండా పూర్ణపై ఫోకస్‌ పెడుతున్నాడనే కామెంట్లు సోషల్‌ మీడియాలో వినిపిస్తున్నాయి.

66
తాజాగా పూర్ణ పంచుకున్న గ్లామర్‌ ఫోటో చూస్తే అదే అనిపిస్తుంది. అంతేకాదు సౌత్‌లోనే హాటెస్ట్ బ్యూటీ పూర్ణ అంటూ ఆమె అభిమానులు ప్రశంసలు కురిపించడం విశేషం.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories