కళ్లు చెదిరిపోయే అందం.. రాశీఖన్నా లేటెస్ట్ స్టన్నింగ్‌ లుక్స్ వైరల్‌..

Published : Mar 19, 2024, 10:29 PM ISTUpdated : Mar 19, 2024, 10:30 PM IST

రాశీఖన్నా ఇటీవల గ్లామర్‌ విషయంలో డోస్‌ పెంచింది. అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది. నెటిజన్లకి తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ రచ్చ చేస్తుంది.   

PREV
19
కళ్లు చెదిరిపోయే అందం.. రాశీఖన్నా లేటెస్ట్ స్టన్నింగ్‌ లుక్స్ వైరల్‌..

మోడల్‌గా కెరీర్‌ని ప్రారంభించిన రాశీఖన్నా `ఊహలు గుసగుసలాడే` సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే బిజీ హీరోయిన్‌ అయిపోయింది. 

Survey: వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

29

తొలి సినిమా హిట్‌ కావడంతో రాశీఖన్నాకి వరుసగా సినిమా ఆఫర్లు క్యూ కట్టాయి. ఇలా యంగ్‌ హీరోలతో కలిసి నటించే అవకాశాలు వచ్చాయి. నెమ్మదిగా స్టార్‌ హీరోల సరసన నటించే ఆఫర్లని సొంతం చేసుకుంది. 
 

39

ఢిల్లీకి చెందిన ఈ బ్యూటీ `జోరు`, `జిల్‌`, `శివం`, `బెంగాల్‌ టైగర్‌`, `సుప్రీమ్‌`, `హైపర్‌`, `జై లవ కుశ` చిత్రాలు చేసింది. ఇందులో `జోరు`, `శివమ్‌` చిత్రాలు తప్ప మిగిలిన మూవీస్‌ అన్నీ విజయాలను అందుకున్నాయి. 
 

49

దీంతో ఈ బ్యూటీకి ఇతర భాషల్లోనూ ఆఫర్లు వచ్చాయి. దీంతో అటువైపు ఫోకస్‌ పెట్టింది. కెరీర్‌ ట్రాక్‌ తప్పింది. తమిళంలోనూ సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ సక్సెస్‌ రాలేదు. 
 

59

`ఆక్సీజన్‌`, `టచ్‌ చేసి చూడు` మూవీస్‌ డిజాస్టర్‌ అయ్యాయి. ఈ క్రమంలో వరుణ్‌ తేజ్‌తో కలిసి చేసిన `తొలి ప్రేమ` రిలీఫ్‌నిచ్చింది. ఈ సరికొత్త లవ్‌ స్టోరీ హిట్‌ కావడంతో కెరీర్‌ పరంగా రాశీఖన్నా గాడిలో పడినట్టయ్యింది. 

69

ఆ తర్వాత ఈ బ్యూటీ నటించిన ఒక్క హిట్‌ కూడా పడలేదు. తెలుగు, తమిళంలో సినిమాలు చేసింది. ఒక్క `అరణ్మనై` మూవీ తప్ప మిగిలినవి అన్నీ బోల్తా కొట్టాయి. దీంతో రాశీ కెరీర్‌ ఒక్కసారిగా డౌన్‌ అయ్యింది. 
 

79

గతేడాది `పక్కా కమర్షియల్‌` సినిమాలో నటించి పరాజయం చవిచూసింది. తమిళంలోనూ ఆమె సినిమాలు ఆడలేదు. ఇటీవల `యోధ` మూవీతో వచ్చింది. దీనికి నెగటివ్‌ టాక్‌ వచ్చింది. ప్రస్తుతం తెలుగులో `తెలుసు కదా` అనే మూవీలో నటిస్తుంది. తమిళంలో అరణ్మనై 4`, `మేథావి`తోపాటు హిందీలో `ది రబర్మట్టి రిపోర్ట్`, `టీఎంఈ` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే తెలుగులో ఈ బ్యూటీకి ఆఫర్లు లేవు.
 

89

అయితే ఇప్పుడు తెలుగులో సినిమా ఆఫర్లని అందుకునేందుకు ప్రయత్నిస్తుంది. మంచి ఆఫర్ల కోసం వెయిట్‌ చేస్తుంది. ఈ క్రమంలో అందాల విందు చేస్తుంది రాశీఖన్నా. రాశీఖన్నా ఇటీవల గ్లామర్‌ విషయంలో డోస్‌ పెంచింది. అందాల ఆరబోతకి గేట్లు ఎత్తేస్తూ షాకిస్తుంది. నెటిజన్లకి తన అందాలను సరికొత్తగా ఆవిష్కరిస్తూ రచ్చ చేస్తుంది. 
 

99

లేటెస్ట్ గా ఆమె ఫోటో షూట్‌ మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. కళ్లు జిగేల్‌ మనేలా చేస్తుంది. క్లీవేజ్‌ షో చేస్తూ ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దీంతో ప్రస్తుతం ఈ బ్యూటీ పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories