అమెజాన్ ప్రైమ్ ఈ మేరకు మంగళవారం భారీగా ఈవెంట్ నిర్వహించారు. ఇందులో తాము తీసుకున్న సినిమాలను ప్రకటించింది. సుమారు 70 సినిమాలను అధికారికంగా ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలో సుమారు 70 సినిమాలు, వెబ్ సిరీస్‌లు, ఓటీటీ ఫిల్మ్స్ ని ప్రకటించింది. ఇందులో పవన్ కళ్యాణ్ నటించిన రెండు సినిమాలుండటం విశేషం.