కిర్రాక్ అందాలతో కేకపుట్టిస్తున్న తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా, మత్తు కళ్లతో మాయ చేస్తోంది.

Published : Nov 22, 2022, 07:00 AM IST

తెలుగందం ఈషా రెబ్బ సోషల్ మీడియలో తెగ సందడి చేస్తోంది. గ్లామర్ క్యారెక్టర్స్ తో పాటు.. పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్లకు ఇంపార్టెన్స ఇస్తూ.. కెరీర్ ను అలా తీసుకెళ్తునన ఈ బ్యూటీ.. నెట్టింట హాట్ షో చేస్తూ.. హడావిడి చేస్తోంది. 

PREV
18
కిర్రాక్ అందాలతో కేకపుట్టిస్తున్న తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా, మత్తు కళ్లతో మాయ చేస్తోంది.

ఈషా రెబ్బా.. చిన్న చితకా సినిమాల నుంచి కాస్త మీడియం రేంజ్ సినిమాలకు  ఎదిగింది. పక్కా కమర్షియల్ సినిమాల్లో హరోయిన్ గా తననుతాను చూసుకోవాలి అనుకుంటుంది బ్యూటీ. అందుకే అటు వైపుగా అడుగులు వేస్తోంది. కాని తెలుగు తారకలు మనటాలీవుడ్ లో పెద్దగా అవాకాశాలు ఉండవు కదా.

28

అందుకే ఇతర భాషల్లో హీరోయిన్ గా మంచి అవకాశాలు పొందుతున్న ఈషా రెబ్బకు .. టాలీవుడ్ లో మాత్రం పెద్ద పెద్ద సినిమాల్లో సెకండ్ హీరోయిన్ గా అవకాశాలు మాత్రమే వస్తున్నాయి. 
 

38


గ్లామర్ పరంగా ఈషా రెబ్బా తిరుగులేని బ్యూటీ అని చెప్పొచ్చు. సాధారణంగా తెలుగు అమ్మాయిలకు టాలీవుడ్ లో ప్రాధాన్యత దక్కడం కష్టం. కానీ ఈషా రెబ్బా తన ప్రతిభ, గ్లామర్ తో ఈ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది.
 

48

ఇటు సినిమా... అటు సోషల్ మీడియా రెండింటినీ సమానంగా బ్యాలెన్స్ చేస్తోంది ఈషా రెబ్బా. కొంచెం కూడా  గ్యాప్ లేకుండా వరుస ఫోటో షూట్స్ తో అందాలు ఆరబోస్తోంది. ఇన్ స్టాలో ఎప్పటికప్పుడు ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది. 
 

58

సోషల్ మీడియాలో తెలుగందం ఈషా ఫోజులకు కుర్రాళ్ళు  పిచ్చెక్కికపోతున్నారు.. చీకట్టు కట్టినా..  సాంప్రదాయం ఉరకలేసేలా ఉంటుంది... ట్రెండీ వేర్ వేసినా...కళ్ళు చెదిరేలా అందంతో వెలిగిపోతుంటుంది ఈషా రెబ్బా.  ఎలాగైనా సరే హాట్ లుక్స్ తో ఈషా అదరగొడుతోంది.  
 

68

ఇక రీసెంట్ గా ఈషా రెబ్బా ఫోటో షూట్ కు మస్త్ రెస్పాన్స్ వస్తోంది. హాట్ క్యూట్ లుక్స్ తో ఓ షాపు ముందు నించుని.. ఫోటోలకు ఫోజులిచ్చింది ఈషా  రెబ్బా. కాస్త హాట్ గానే దర్శనం ఇచ్చింది బ్యూటీ. 
 

78

 అబ్బాయిలమనసుల్లో మత్తు చల్లేలా.. ఓరచూపులతో గుచ్చుతూ.. మతిపొగొడుతుంది ఈషా.. గోముగా చూస్తూ.. అందాలకు రెట్టింపు రెస్పాన్స్ వచ్చేలా రెచ్చగొడుతుంది బ్యూటీ. దాంతో ఆమె రీసెంట్ ఫోటో షూట్ తెగ వైరల్ అవుతోంది. 
 

88

రోజు రోజుకు ఈషా తన హాట్ నెస్ పెంచుతోంది. లవ్ ఎమోజిలతో కామెంట్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ డ్రెస్ లో చాలా హాట్ గా ఉన్నావ్ అంటూ నెటిజన్లు ఈషాని ఉద్దేశించి కామెంట్స్ చేస్తున్నారు. డస్కీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది ఈషా. హద్దులో ఉంటూనే అవసరమైనప్పుడు గ్లామర్ ఒలక బోస్తోంది. ఈషా హాట్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

click me!

Recommended Stories