మాజీ మిస్ వరల్డ్ మానుఫీ చిల్లర్ దుమ్మురేపింది. అందరు షాక్ అయ్యేలా హాట్ హాట్ లుక్స్ తో అదరగొట్టింది. దుబాయ్ లో జరిగిన ఫిల్మ్‌ఫేర్ మిడిల్ ఈస్ట్ అవార్డుల వేడుకలో హాలీవుడ్ రేంజ్ లో స్కిన్ షో తో అదరగొట్టేసింది. ఈవేడుకలకు బాలీవుడ్ తారలు తరలివచ్చారు. అవార్డుల ఫంక్షన్‌కు మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ నటి మానుషి చిల్లర్ సైతం హాజరైంది.