బ్లూ డ్రెస్, హ్యాట్ ధరించిన ఈషా రెబ్బా నయా లుక్ లో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మత్తు చూపులు, మత్తెక్కించే పోజులతో యంగ్ బ్యూటీ నెట్టింట చేస్తున్న రచ్చ మామూలుగా లేదు. గ్లామర్ పరంగా తన అభిమానులను, ఫాలోవర్స్ ను ఖుషీ చేసేందుకు క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది.