తక్కువ బడ్జెట్ లో ఎక్కువ లాభాల్ని అందించిన చిన్న సినిమాలు

First Published Oct 19, 2019, 3:42 PM IST

టాలీవుడ్ లో చిన్న సినిమాలు ఏ మాత్రం క్లిక్కయినా మంచి లాభాల్ని అందుకుంటున్నాయి. అందరిని ఆకట్టుకునే కంటెంట్ ఉంటే త్రిబుల్ ప్రాఫిట్స్ అందిస్తున్నాయి. అలాంటి సినిమాల కలెక్షన్స్ పై ఒ లుక్కేద్దాం పదండి

టాక్సీ వాలా: బడ్జెట్ 4 కోట్లు........ షేర్స్ - 20 కోట్లు
undefined
ఆర్ఎక్స్ 100: బడ్జెట్ 2 కోట్లు....... 10 కోట్ల షేర్స్
undefined
అర్జున్ రెడ్డి: బడ్జెట్ 6 కోట్లు....... 24 కోట్ల షేర్స్
undefined
అమీ తుమీ: బడ్జెట్ 3 కోట్లు...... షేర్స్ 10 కోట్లు
undefined
పెళ్లి చూపులు: బడ్జెట్ 2 కోట్లు ... షేర్స్ 17 కోట్లు
undefined
క్షణం: బడ్జెట్ 1 కోటి.. 5.5 కోట్ల షేర్స్
undefined
బిచ్చగాడు: ఈ కోలీవుడ్ సినిమాను 50 లక్షల రేటుకు లక్ష్మణ్ అనే బయ్యర్ కొనుక్కొని మొత్తంగా ప్రమోషన్స్ అన్ని కలుపుకొని 1 కోటి 50 లక్షల పెట్టుబడిపెట్టి రిలీజ్ చేయగా సినిమా 14 కోట్ల లాభాలను అందించింది.
undefined
ఎక్స్ ప్రెస్ రాజా: బడ్జెట్ 7 కోట్లు.... షేర్స్ 28 కోట్లు
undefined
నాని మొదటి సినిమా అష్టా చమ్మాకి 2కోట్ల కంటే తక్కువే ఖర్చయ్యింది. ఆ సినిమా దాదాపు 5కోట్ల వరకు లాభాల్ని అందించింది.
undefined
చిత్రం సినిమా కూడా అప్పట్లో పెట్టిన పెట్టుబడికంటే త్రిబుల్ ప్రాఫిట్స్ అందించింది.
undefined
హ్యాపీడేస్ కూడా మంచి లాభాలను అందించిన చిన్న చిత్రం. అయితే సినిమాను దిల్ రాజు విడుదలచేసుకొగా పెట్టిన పెట్టుబడి దర్శకులు శేఖర్ కమ్ముల వెనక్కి తెచ్చుకోగలిగారు.
undefined
గీత గోవిందం: అత్యధిక లాభాలని అందించిన ఇండస్ట్రీ హిట్స్ లో ఈ సినిమా ఒకటి. 10కోట్లతో తెరక్కేక్కిన ఈ సినిమాకు 70కోట్లకు పైగా లాభాలు దక్కాయి.
undefined
జెంటిల్ మెన్: 15 కోట్ల బడ్జెట్.. 28 కోట్ల షేర్స్
undefined