మతిపోగొట్టేలా శ్రీయ శరన్ అందం.. వైరల్ అవుతున్న ఫొటోస్!

First Published Oct 18, 2019, 8:29 PM IST

ఒకప్పుడు వాలుచూపుతో యువత హృదయాలు కొల్లగొట్టింది శ్రీయ శరన్. చాలా రోజుల పాటు శ్రీయ తెలుగులో టాప్ హీరోయిన్ గా కొనసాగింది. చిరంజీవి, బాలయ్య, వెంకీ, నాగార్జున, మహేష్, పవన్ లాంటి స్టార్ హీరోలందరితో శ్రీయ రొమాన్స్ పండించింది. 

(Courtesy: Instagram) ప్రస్తుతం కుర్ర హీరోయిన్ల జోరు పెరగడంతో సహజంగానే శ్రీయ జోరు తగ్గింది.
undefined
(Courtesy: Instagram)శ్రీయ చివరిగా పైసావసూల్, గాయత్రి లాంటి చిత్రాల్లో నటించింది.
undefined
(Courtesy: Instagram)ప్రస్తుతం కొన్ని తమిళం, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.
undefined
(Courtesy: Instagram)సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రీయ తరచుగా తన ఘాటైన ఫోజులని షేర్ చేస్తోంది.
undefined
(Courtesy: Instagram)అందంతో మతిపోగొట్టేలా ఫోటోలని శ్రీయ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
undefined
(Courtesy: Instagram)గత ఏడాది శ్రీయ ఆండ్రు కొశ్చివ్ అనే రష్యా వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.
undefined
(Courtesy: Instagram)శ్రీయ గ్లామర్ షోకు ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.
undefined
(Courtesy: Instagram)అవసరమైన ప్రతి కమర్షియల్ చిత్రంలో అందాల ఆరబోతతో మెప్పించింది.
undefined
(Courtesy: Instagram)వివాహం తర్వాత కూడా శ్రీయ అవకాశాల కోసం ప్రయత్నిస్తూనే ఉంది.
undefined
(Courtesy: Instagram)సీనియర్ హీరోల చిత్రాల్లో శ్రీయకు అప్పుడప్పుడూ అవకాశాలు వస్తున్నాయి.
undefined
(Courtesy: Instagram)శ్రీయ శరన్ ఫోటో గ్యాలరీ
undefined
click me!