టాలీవుడ్ లో తెలుగు హీరోయిన్లకు ఎదురవుతున్న సమస్యలనే పూజితా కూడా ఫేస్ చేస్తోంది. వచ్చిన ఆఫర్లను మాత్రం చక్కగా వినియోగించుకుంటోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’, రవితేజ తాజా చిత్రం ‘రావణాసుర’లో నటిస్తోంది. అలాగే తమిళ చిత్రం ‘భగవాన్’లోనూ మెరియనుంది.