మంచం మీద పడుకొని అనసూయ చిలిపి తలపులు.. మేకప్‌ లేకుండా రంగమ్మత్త అందాలుచూసి తట్టుకోతరమా?

Published : Nov 25, 2022, 05:54 PM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ సోషల్‌ మీడియా అభిమానులను డిజప్పాయింట్‌ చేస్తుంది. కానీ అడపాదడపా తన మేకప్‌ లేకుండా పోజులిస్తూ షాకివ్వడంతోపాటు సర్‌ప్రైజ్‌ చేస్తుంది. ఇంటర్నెట్‌లో రచ్చ లేపుతుంది. 

PREV
17
మంచం మీద పడుకొని అనసూయ చిలిపి తలపులు.. మేకప్‌ లేకుండా రంగమ్మత్త అందాలుచూసి తట్టుకోతరమా?

యాంకర్‌ అనసూయ(Anasuya) అంటేనే సోషల్‌ మీడియాలో ఓ హాట్‌ టాపిక్. ఆమె పంచుకునే ఫోటోలు, ధరించే డ్రెస్సు తరచూ వివాదంగా మారుతూ ట్రోల్స్ కి గురవుతుంటుంది. తాజాగా ఈ హాట్‌ బ్యూటీ మేకప్‌ కనిపించి షాకిచ్చింది. అసలైన అందాలతో సర్‌ప్రైజ్‌ చేసింది. 

27

అనసూయ మేకప్‌లో యమ హాట్‌గా, అందంగా కనిపిస్తుంటుంది. కానీ ఆమె మేకప్‌ లేకపోతే ఎలా ఉంటుందనేది ఇప్పటికే చాలా సార్లు చూపించింది. అయితే ఈ సారి మరింత క్లోజ్‌గా ఆవిష్కరించింది. ఇందులో కొంత దాగుడు మూతలు ఆడుతుంది. సగం సగం చూపించి దోబూచులాడుతుంది. తన సహజమైన అందాలతో కట్టిపడేస్తుంది. 
 

37

మేకప్‌ లేకపోయినా అనసూయ అందం తరగలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కాకపోతే మేకప్‌ కారణంగా ఏర్పడ్డ మచ్చలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినా అదిరిపోయేలా ఉన్నావని కామెంట్లు పెడుతున్నారు ఆమె అభిమానులు. ఈ పిక్‌ని షేర్‌ చేస్తున్నాయి. 
 

47

అయితే ఇందులో అనసూయ బెడ్‌ పై పడుకుని పోజులివ్వడమే ఇప్పుడు కుర్రాళ్లని కుదురుగా ఉండనివ్వడం లేదు. బెడ్‌పై విరహాలతో కవ్వింపులకు దిగింది. నెటిజన్లని హంట్‌ చేస్తుంది. అదే సమయంలో ఇందులో రొమాంటిక్‌ పోయెట్ ని పంచుకుంది. 
 

57
Anasuya Bharadwaj

`మది దాచుకున్న రహస్యాన్ని వెతికేటి నీ చూపు నాపేదెలా, నీ నీలి కన్నుల్లో పడి మునకలేస్తున్న నా మనసు తేలేదెలా, గిలిగింత పెడుతున్న నీ చిలిపి తలపులతో ఏమో ఎలా వేగడం` అంటూ రొమాంటిక్‌ కవ్విత్వాన్ని షేర్‌ చేసింది. దీనికి అదిరిపోయే కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. రచ్చ రచ్చ చేస్తున్నారు. రంగమ్మత్త సహజమైన అందాలు సూపర్‌ హాట్‌ అంటున్నారు. 
 

67

అనసూయ `జబర్దస్త్`తో పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లు యాంకర్‌గా చేసి ఎంతో గుర్తింపు, క్రేజ్‌ని తెచ్చుకుంది. కానీ ఇటీవల అనూహ్యంగా ఆ షోపై విమర్శలు చేస్తూ వెళ్లిపోయింది. స్టార్‌ మాలో ఓ షో చేసింది అనసూయ. సుడిగాలి సుధీర్‌తో కలిసి చేసిన ఆ షో అప్పుడే కంప్లీట్‌ అయ్యింది.

77

ప్రస్తుతం ఆమె చేతిలో ఒక్క షో కూడా లేదు. అనసూయ స్థానంలో సౌమ్య రావు యాంకర్‌గా వచ్చిన విషయం తెలిసిందే. అయితే సినిమాల పరంగా బిజీగా ఉంది అనసూయ. ఆమె `పుష్ప 2`, `సింబా`, `రంగమార్తాండ` తోపాటు పలు ఇతర సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories