బిగుతైన డ్రెస్ లో తెలుగు హీరోయిన్ గ్లామర్ విందు.. సైడ్ యాంగిల్లో పిచ్చెక్కించేలా ఈషా రెబ్బా పోజులు

First Published | Feb 2, 2023, 3:13 PM IST

చాలా కాలంలో ఇండస్ట్రీలో ఉంటున్నారు  తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా (Eesha Rebba). చిన్న హీరోయిన్ గా అలరిస్తున్న ఈ బ్యూటీ.. ఇటు సోషల్ మీడియాలోనూ అదిరిపోయే అవుట్ ఫిట్లతో ఆకట్టుకుంటోంది. 
 

పదేండ్లకు పైగా తెలుగు సినిమాల్లో నటిస్తూ వస్తోంది యంగ్ బ్యూటీ ఈషా రెబ్బా. తెలంగాణ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ద్వితీయ శ్రేణి హీరోయిన్ గా చిన్న సినిమాల్లో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. 
 

మరోవైపు పెద్ద సినిమాల్లోనూ సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగుతో పాటు అటు తమిళంలోనూ ఈ మధ్య  కాలంలో అవకాశాలను అందుకుంటూ వస్తోంది. నటనపై మక్కువ ఉన్న ఈషా వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది.
 


వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ వస్తోంది. ఒక్క  బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న ఈషాకు ఇంకా సరైన సినిమా పడటం లేదు. దీనికి తోడు తెలుగు భామ కావడంతో అందరి లాగే అవకాశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంది.

మరోవైపు సోషల్ మీడియాలోనూ తెగ యాక్టివ్ గా కనిపిస్తోంది. బ్యాక్ టు బ్యాక్ పోస్టులతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. అదేవిధంగా అదిరిపోయే అవుట్ ఫిట్లను ధరిస్తూ గ్లామర్ విందు కూడా చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ పంచుకున్న పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.
 

బిగుతైన ఎల్లో అవుట్ ఫిట్ లో ఈషారెబ్బా విజువల్ ట్రీట్ అందించింది. స్టన్నింగ్ పోజులతో కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగించింది. లేటెస్ట్ పిక్స్ లో సైడ్ యాంగిల్ అందాలను చూపిస్తూ మంటలు రేపింది. థైస్ షోతో మతులు పోగొట్టింది.
 

లేటెస్ట్ పిక్స్ కు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. యంగ్ బ్యూటీ పరువాల ప్రదర్శనకు మంత్రముగ్ధులవుతూ లైక్స్, కామెంట్తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. ఈషాకు నెటిజన్ల నుంచి మంచి ఎంకరేజ్ మెంట్ అందుతుండటంతో రెచ్చిపోయి మరీ ఫొటోషూట్లు చేస్తున్నారు. 
 

Latest Videos

click me!