సమీర్ రూంలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు వెల్లడించారు. సమీర్ మృతిపై టెలివిజన్ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఈ నటుడు పాపులర్ టీవీ సీరియల్స్ కహానీ ఘర్ ఘర్ కీ, క్యోంకి సాస్ బీ కబీ బాహు థీ లలో నటించాడు.