నయనతార, అనుష్కలను వెనక్కి నెట్టిన సమంత

Published : Aug 06, 2020, 02:04 PM IST

ఇటీవల అత్యధిక ప్రజాదరణ కలిగిన సౌత్‌ తారల లిస్ట్‌లో సమంత టాప్‌ ప్లేస్‌లో నిలిచింది. తెలుగుతో పాటు, తమిళ, కన్నడ, మలయాళ ఇండస్ట్రీలకు చెందిన హీరోయిన్‌లు పోటి పడ్డ ఈ సర్వేలో సమంతకు టాప్‌ ప్లేస్‌ దక్కటంపై అభిమానులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.

PREV
16
నయనతార, అనుష్కలను వెనక్కి నెట్టిన సమంత

సమంతా అక్కినేనికి వార్తల్లో ఎలా ఉండాలో బాగా తెలుసు. వంట నుండి తోటపని వరకు, ఇంటిని శుభ్రపరిచే వరకు, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో రోజువారీ కార్యక్రమాలను కూడా పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటుంది.

26

ఓర్మాక్స్ మీడియా ప్రకారం, తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యంత ఫాలోయింగ్‌ ఉన్న తారల జాబితాలో సమంతా అగ్రస్థానంలో నిలిచింది. ఆమె తరువాత అనుష్క శెట్టి, కాజల్ అగర్వాల్, రష్మిక మండన్న, తమన్నా భాటియా, రకుల్ ప్రీత్ సింగ్, పూజా హెగ్డే, నయనతార, కీర్తి సురేష్, త్రిష కృష్ణన్‌లకు ఈ లిస్ట్‌లో స్థానంలో దక్కింది.

36

ఇటీవల సమంత యోగా, ధ్యానం లాంటి వాటితో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాకుండా, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 చిత్రంతో ఆమె వెబ్-సిరీస్‌లోకి అడుగుపెట్టనుంది.

46

ది ఫ్యామిలీ మెన్‌ తొలి సీజన్‌లో దక్షిణాది నటి ప్రియమణి ప్రధాన పాత్రలో నటించగా, రెండో సీజన్‌లో మరో దక్షిణాది నటి సమంత నటిస్తుండటం విశేషం.

56

ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌లో సమంతా ఉగ్రవాదిగా నటిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ షోలో ప్రియమణి, షరీబ్ హష్మి, శ్రేయా ధన్వంతరి, శరద్ కేల్కర్, దర్శన్ కుమార్, దలీప్ తహిల్, షాహాబ్ అలీ మరియు మనోజ్ ఇతర ప్రధాన పాత్రలో నటించారు.

66

తెలుగులో జాను సినిమా తరువాత బ్రేక్ తీసుకున్న సమంత ఇటీవల విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న కతు వాకుల రెండు కాదల్‌ సినిమాకు ఓకే చెప్పింది. ఈ సినిమాలో విజయ్ సేతుపతి, నయనతారలు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

click me!

Recommended Stories