తన ఫిట్నెస్ గురించి బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ఒకసారి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ప్రతిరోజూ కనీసం 40-45 నిమిషాలు వ్యాయామం చేస్తానని, అలాగే తను తీసుకునే ఆహారం పట్ల పూర్తి జాగ్రత్తలు తీసుకుంటానని చెప్పాడు.