ప్రస్తుతం రెండు చిత్రాలకు సంబంధించిన ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ‘గుంటూరు కారం’, ‘హనుమాన్’ చిత్రాలపైనే ప్రేక్షకుల ఆసక్తి నెలకొంది. మరీ తేజా మహేశ్ బాబు సినిమాతో కలిసి వస్తుండటంతో ఏ మేరకు నిలబడుతాడో చూడాలి. మేకర్స్ సాహసానికి వచ్చే రిజల్ట్ ఎలా ఉండనుందో వేచి చూడాల్సిందే.