నటీనటుల సంఘం భవన నిర్మాణం పూర్తయిన తర్వాతే పెళ్లి చేసుకోవాలని విశాల్ నిశ్చయించుకున్నాడు. అయితే ఇప్పటికే 75 శాతం పనులు పూర్తి కాగా 25 శాతం పనులు పూర్తి కావాల్సి ఉంది. ఇదిలా ఉండగా, బిల్డింగ్ సూపర్ ఫాస్ట్ గా పనులు జరిపించేందుకు కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, సూర్య, తలపతి విజయ్ వంటి ప్రముఖ నటులు తమకు తోచినంత విరాళం ఇచ్చారు.