Tamannaah: ముట్టుకుంటే కందిపోయే అందం.. రెడ్ డ్రెస్ లో తమన్నా ధగధగలు, చూడాల్సిందే

Published : Jun 05, 2022, 11:37 AM IST

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు.

PREV
16
Tamannaah: ముట్టుకుంటే కందిపోయే అందం.. రెడ్ డ్రెస్ లో తమన్నా ధగధగలు, చూడాల్సిందే

టాలీవుడ్ లో చాలా మంది హీరోయిన్లు నటన పరంగా గుర్తింపు తెచ్చుకుని ఉండొచ్చు. గత దశాబ్దం కాలంలో గ్లామర్ డాన్స్ పరంగా కుర్రాళ్లల్లో తమన్నాకి వచ్చినంత క్రేజ్ మరే హీరోయిన్ కి దక్కలేదు. టాలీవుడ్ వెండితెరని తన గ్లామర్ తో తమన్నా ఒక ఊపు ఊపింది. మిల్కీ అందాలతో తమన్నా సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తే మైమరచిపోయే అభిమానులు ఉన్నారు. 

26

తెలుగులో దాదాపుగా స్టార్స్ అందరితో Tamannaah ఆడి పాడింది. ప్రభాస్, పవన్, మహేష్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా క్రేజీ హీరోలందరితో మిల్కీ బ్యూటీ నటించింది. హ్యాపీ డేస్ చిత్రంతో తమన్నాకి క్రేజ్ మొదలయింది. సినిమాకు అవసరమైన మేరకు తమన్నా అందంతో మెప్పిస్తూనే వచ్చింది. రచ్చ లాంటి చిత్రాల్లో తమన్నా తన గ్లామర్ తో కుర్రాళ్ల కలల రాణిలా మారిపోయింది. 

36

తమన్నా టాలీవుడ్ లో ఫ్యాషన్ ఐకాన్. సోషల్ మీడియాలో డిఫెరెంట్ డిజైనర్ డ్రెస్సుల్లో ఫోటో షూట్స్ చేస్తూ అలరిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ లుక్ లో నెటిజన్లని సర్ ప్రైజ్ చేస్తూనే ఉంది. తాజాగా తమన్నా చేసిన ఫోటో షూట్ చెదిరేలా ఉంది. రెడ్ డ్రెస్ లో తమన్నాధగధగ మెరుపులు మెరిపిస్తోంది. 

46

పాలరాతి బొమ్మలా తమన్నా ముట్టుకుంటే కందిపోయే అందాలతో ఆకర్షిస్తోంది. తమన్నా తన అందంతో ఎప్పటికప్పుడు కొత్తగా కనిపిస్తూనే ఉంటుంది. అందుకే యువతలో ఈ మిల్కీ బ్యూటీకి అంత క్రేజ్. 

56

 ఎంత మంది కుర్ర హీరోయిన్లు వచ్చినా తన అందం ముందు దిగదుడుపే. తమన్నా రీసెంట్ గా నటించిన ఎఫ్3 చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. 

66

ఏది ఏమైనా తమన్నా ఫోటోస్ నెటిజన్లని ఆకట్టుకుంటూ వైరల్ గా మారాయి. తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ Chiranjeevi భోళా శంకర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది.

click me!

Recommended Stories