ఎర్ర చీరలో ఘాటెక్కిన తమన్నా అందాలు.. కట్టిపడేస్తున్న మిల్కీ బ్యూటీ నయా లుక్స్.. చూస్తే వాహ్‌ అనాల్సిందే

Published : Sep 27, 2022, 09:17 PM IST

తమన్నా జోరు నడుస్తుంది. బాలీవుడ్‌లో ఈ బ్యూటీ దూకుడుమీదుంది. వరుస సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో తీరిక లేకుండా సందడి చేస్తుంది. నెటిజన్లకి అందాల విందు వడ్డిస్తుంది.   

PREV
18
ఎర్ర చీరలో ఘాటెక్కిన తమన్నా అందాలు.. కట్టిపడేస్తున్న మిల్కీ బ్యూటీ నయా లుక్స్.. చూస్తే వాహ్‌ అనాల్సిందే

తమన్నా(Tamannaah) తన సినిమాల ప్రమోషన్స్ లో భాగంగా సందడి చేస్తుంది. ముంబయిలో చక్కర్లు కొడుతూ కనువిందు చేస్తుంది. తాజాగా రెడ్‌ శారీలో హోయలు పోయింది మిల్కీ బ్యూటీ. చీరకట్టులో(Tamanna Saree Look) వయ్యారాలు ఒలకబోస్తూ నెటిజన్లని కట్టిపడేస్తుంది. ఎర్రని చీరలో తమన్నా అందాలు ఘాటెక్కినట్టుగా ఉండటం విశేషం. 
 

28

అదే సమయంలో ఆమె క్యూట్‌ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. చీరలో హాట్‌, క్యూట్ మేళవింపుగా ఉండటం విశేషం. ప్రస్తుతం తమన్నా చీరలో దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్నాయి. ఆమె అభిమానులను, నెటిజన్లని తెగ ఆకట్టుకుంటున్నాయి. నెట్టింట రచ్చ చేస్తున్నాయి. 

38

తమన్నా ఇటీవల `బబ్లీ బౌన్సర్‌` (Babli Bouncer) చిత్రంలో నటించింది. మధుర్‌ భండార్కర్‌ దర్శకత్వం వహించిన చిత్రమిది. ఓటీటీలో విడుదలై పాజిటివ్‌ టాక్ ని తెచ్చుకుంటుంది. ఈ సినిమా ప్రమోషన్‌లో ఇంకా పాల్గొంటూ సందడి చేస్తుంది. సోమవారం రాత్రి ముంబైలో ఈ సినిమా స్పెషల్‌ షో వేశారు. ఇందులో తమన్నా పాల్గొంది. రెడ్‌ శారీలో కనిపించి వాహ్‌ అనిపించింది.

48

మరోవైపు తమన్నా రితేష్‌ దేశ్‌ ముఖ్‌తోపాటు కలిసి `ప్లాన్‌ ఏ ప్లాన్‌ బీ`లో నటిస్తుంది. సెప్టెంబర్‌ 30న ఈ చిత్రం నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్‌లోనూ బిజీగా ఉంది తమన్నా. వరుసగా మీడియా సంస్థల్లో ఇంటర్వ్యూలిస్తూ, ప్రమోషన్‌ కార్యక్రమాల్లో పాల్గొంటూ హల్‌చల్‌ చేస్తుంది. 
 

58

ట్రెండీ వేర్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. రోజుకు రెండు మూడు రకాల ఫ్యాషన్‌ వేర్‌లో మెరుస్తూ హైలైట్‌గా నిలుస్తుంది.సోషల్‌ మీడియాలో రచ్చ చేస్తుంది. ఆమె గ్లామర్‌ ఫోటోలు అభిమానులకు పండగ తీసుకొస్తున్నాయి. 
 

68

తమన్నా ఇటీవల `ఎఫ్‌3`తో తెలుగు ఆడియెన్స్ ని అలరించింది. ప్రస్తుతం ఆమె చిరంజీవితో `బోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది. అలాగే `గుర్తుందా శీతాకాలం` రిలీజ్‌కి ఉంది. అనేకసార్లు వాయిదా పడుతూ వస్తోందీ చిత్రం. మరోవైపు బాలీవుడ్‌లో `బోల్‌చుడియన్‌` చిత్రంలో నటిస్తుంది తమన్నా. 
 

78

`బబ్లీ బౌన్సర్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తమన్నా ఎర్ర చీరలో మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

88

`బబ్లీ బౌన్సర్‌` చిత్ర ప్రమోషన్‌లో భాగంగా తమన్నా ఎర్ర చీరలో మెరిసింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతూ ఫ్యాన్స్ ని కట్టిపడేస్తున్నాయి. వైరల్‌ అవుతున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories