చాలా కాలం సీక్రేట్ లవ్ నడిపిన ఈ ఇద్దరు.. ఈమధ్యనే ఓపెన్ అయ్యారు. వీరిద్దరు కలిసి తిరుగతూ.. రిలేషన్ షిప్ ను హ్యాపీగా కొనసాగిస్తున్నారు. కాని పెళ్లి విషయంలో మాత్రం ఇంత వరకూ వారి నిర్ణయాలను ప్రకటించలేదు. ఈ ఏడాది పెళ్ళి చేసుకుంటారని టాక్ నడుస్తున్నా.. అది రూమర్ కే పరిమితం అయ్యింది.
పెళ్లి గురించి మీడియా చాలా సందర్భాల్లో తమన్నాను, విజయ్ ను కదిలించే ప్రయత్నం చేసినా.. వీరు పెద్దగా పట్టిచుకోలేదు. సమాధానాలు దాటవేశారు. ఇక తాజాగా తమన్నా తన ప్రియుడు విజయ్ కు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. పెళ్ళి విషయంలో ఆహె సమాధానం చిత్రంగా అనిపించిందట.