వెరైటీ డ్రెస్‌లో షేపులు చూపిస్తూ తమన్నా కిర్రాక్‌ లుక్‌.. ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ రచ్చ..

Aithagoni Raju | Published : Jun 4, 2023 6:17 PM
Google News Follow Us

మిల్కీ బ్యూటీ తమన్నా మిల్కీ అందాలతో ఆకట్టుకుంటుంది. కుర్రాళ్ల చూపు తిప్పుకోకుండా చేస్తుంది. గ్లామర్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ బ్యూటీ ఇప్పుడు ప్రేమలో మునిగి తేలుతుంది. సినిమాల కంటే రొమాన్స్ కే ప్రయారిటీ ఇస్తుంది. 
 

16
వెరైటీ డ్రెస్‌లో షేపులు చూపిస్తూ తమన్నా కిర్రాక్‌ లుక్‌.. ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతూ రచ్చ..

తన నడుముతో టాలీవుడ్‌ని ఊపేసిన తమన్నా ఇప్పుడు సెలక్టీవ్‌గా సినిమాలు చేస్తుంది. అదే సమయంలో ఈ అమ్మడిని సెలక్టీవ్‌గా తీసుకుంటున్నారు మేకర్స్. జూనియర్‌ భామల జోరు పెరుగుతున్న నేపథ్యంలో సీనియర్లకి పక్కన పెడుతున్నారు. సీనియర్ హీరోలకు పరిమితం చేస్తున్నారు. ఆ జాబితాలో తమన్నా చేరిపోయింది. 
 

26

ఇక తమన్నా ముంబయి వీధుల్లో చక్కర్లు కొడుతుంది. వెరైటీ డ్రెస్‌ వేసుకుని ఆకట్టుకుంటుంది. టైట్‌ బ్లాక్‌ టీషర్ట్ ధరించింది. దీంతో నడుము అందాలు చూపిస్తుంది. అదే సమయంలో బిగువైన పరువాల ట్రీట్‌ ఇస్తుంది. క్యూట్‌ స్మైల్‌తో మెస్మరైజ్‌ చేస్తుంది. 

36

దీంతోపాటు వెరైటీ ప్యాంట్‌ ధరించింది. ఆర్మీ జవాన్లని పోలిన ప్యాంట్‌ ధరించి ఆకట్టుకుంటుంది. ఈ వెరైటీ లుక్‌లో, తమన్నా మరింత వెరైటీగా ఉంది. అదే సమయంలో కనువిందు చేస్తుంది. ఆమె షేపులు, వొంపులు సొంపులు చూపిస్తూ ఆకట్టుకుంటుంది. 
 

Related Articles

46

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. మోడల్‌, నటుడు విజయ్‌ వర్మతో ఆమె లవ్ లో ఉంది. విజయ్‌ వర్మ.. తెలుగులో `ఎంసీఏ`లో విలన్‌ పాత్ర పోషించాడు. విజయ్‌ వర్మతో తమన్నా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంది. ఘాటు ప్రేమలో ఉంది. 
 

56

మరోసారి ఈ జంట ముంబయి వీధుల్లో మెరిశారు. ఈ ఇద్దరు కలిసి రాత్రి సమయంలో తిరగడం, కెమెరాకి చిక్కడంతో ఆయా ఫోటోలు వైరల్‌ అయ్యాయి. అయితే ఇప్పుడు ముంబయి వీధుల్లో తమన్నా సింగిల్‌గా కనిపించి ఆకట్టుకుంది. 
 

66

ఇక కెరీర్‌ పరంగా తమన్నా బిజీగానే ఉంది. తెలుగు, తమిళం, మలయాళంలో సినిమాలు చేస్తుంది. తెలుగులో చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది. తమిళంలో రజనీకాంత్‌తో `జైలర్‌` మూవీ చేస్తుంది. మలయాళంలో దిలీప్‌తో `బాంద్రా` అనే మూవీలో నటిస్తుంది.  ఈ సినిమాలు వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి. `జైలర్‌`, `భోళాశంకర్‌` ఓకే సమయంలో రిలీజ్‌ కాబోతుండటం విశేషం.

About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Recommended Photos