పెళ్లి వేడుకలో రచ్చ రచ్చ చేసిన దీపికా పిల్లి..అల్లరి పిల్లలా గెంతుతూ, మైండ్ బ్లోయింగ్ పిక్స్ వైరల్

First Published Jun 4, 2023, 5:28 PM IST

చిరునవ్వు, నాజూకైన  ఒంపుసొంపులతో దీపికా పిల్లి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. దీపికా పిల్లి ఎక్కడ కనిపించినా చాలా హుషారుగా చలాకీగా ఉంటుంది. 

కుర్ర యాంకర్ దీపికా పిల్లి ప్రస్తుతం టాలీవుడ్ లో పాపులర్ అవుతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి హాట్ యాంకర్స్ ఉన్నారు. చలాకీగా మాట్లాడుతూ అందంగా కనిపించే యాంకర్స్ త్వరగా పాపులర్ అవుతారు. 

అదే తరహాలో దీపికా పిల్లి ప్రస్తుతం యువతని ఆకర్షిస్తోంది. చిరునవ్వు, నాజూకైన  ఒంపుసొంపులతో దీపికా పిల్లి సోషల్ మీడియా సెన్సేషన్ గా మారుతోంది. దీపికా పిల్లి ఎక్కడ కనిపించినా చాలా హుషారుగా చలాకీగా ఉంటుంది. 

దీపికా పిల్లి అందాలకు బుల్లితెర ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. కామెడీ స్టార్స్ ధమాకా షోలో దీపికా చేసే గ్లామర్ రచ్చ అంతా ఇంతా కాదు. ట్రెండీ డ్రెసులో కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. మరోవైపు దీపికా పిల్లి ఆహా ఓటిటిలో కామెడీ స్టాక్ ఎక్స్చేంజి అనే షోలో సుడిగాలి సుధీర్ తో కలసి యాంకరింగ్ చేస్తోంది. 

దీపికా పిల్లి హీరోయిన్లని తలదన్నే అందంతో మెస్మరైజ్ చేస్తోంది. ఆమె చిరునవ్వులు చూస్తుంటే ఎవరైనా మాయలో మునిగిపోతారు. అంతలా దీపికా అందంతో, చిరునవ్వుతో ఆకర్షిస్తోంది. 

తరచుగా గ్లామర్ పిక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్ళని ఆకర్షిస్తోంది. దీపికా పరువాల హొయలు కుర్రకారు ఫిదా అవుతుండడంతో ఆమె ఫోటోస్ ఇంటర్నెట్ లో సంచలనంగా మారాయి. 

తాజాగా దీపికా పిల్లి ఇంస్టాగ్రామ్ లో లేటెస్ట్ ఫొటోస్ షేర్ చేసింది. తమ బంధువుల పెళ్లి వేడుకలో దీపికా పిల్లి రచ్చ రచ్చ చేసింది ఆ దృశ్యాలని దీపికా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో పంచుకుంది. 

ఆమె చిరునవ్వులు, హొయలు చూస్తుంటే కుర్రాళ్లు ఈ ప్రపంచాన్ని కూడా మైమరచిపోతారు అని చెప్పడం లో సందేహం లేదు. స్టైల్ గా క్యూట్ గా దీపికా పిల్లి మురిపిస్తూ కుర్రాళ్ళని విరహంతో ముంచుతోంది. పెళ్లి వేడుకలో అల్లరి పిల్లలా గెంతుతూ భలే సందడి చేసింది. 

త్వరలో దీపికా టాలీవుడ్ లో అనసూయ, శ్రీముఖి స్థాయిలో క్రేజ్ సొంతం చేసుకోవడం పక్కా అని నెటిజన్లు అభిప్రాయ పడుతున్నారు. ఇటీవల దీపికా పిల్లి 'వాంటెడ్ పండుగాడ్ ' అనే చిత్రంలో సుడిగాలి సుధీర్ సరసన మెరిసింది. 

దీపికా పిల్లి కళ్ళే యువతకి మ్యాజికల్ గా ఉన్నాయి. ఆమె చూపు,  అందాలు తమకి పెద్ద ఇబ్బందిగా మారుతున్నాయి అని నెటిజన్లు కొంటెగా కామెంట్స్ పెడుతున్నారు. 

ఈ తరహాలో దీపికా గ్లామర్ కంటిన్యూ చేస్తే అనసూయ, రష్మీ లాంటి హాట్ యాంకర్స్ ని వెనెక్కి నెట్టేయడం ఖాయం అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఇంస్టాగ్రామ్ లో దీపికా పిల్లి ఫాలోవర్స్ 2 మిలియన్లు  దాటేశారు. 

click me!