గుచ్చే చూపులతో గుండెల్ని పిండేస్తున్న ‘ఖిలాడీ’ బ్యూటీ.. మత్తు కళ్లతో మతులు పోగొడుతున్న డింపుల్ హయాతీ

First Published | Jun 4, 2023, 6:09 PM IST

యంగ్ బ్యూటీ డింపుల్ హయాతీ (Dimple Hayathi)  ట్రెడిషనల్ లుక్ లో బ్యూటీఫుల్ గా మెరిసింది. అదిరిపోయే డ్రెస్ లో చూపు తిప్పుకోకుండా చేసింది. తన అందంతో ఎవ్వరైనా మంత్రముగ్ధులయ్యేలా చేసింది. 
 

తెలుగు హీరోయిన్ డింపుల్ హయాతీ  నెట్టింట అందాల మత్తు జల్లుతోంది. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ ఎప్పుడూ యాక్లివ్ గా కనిపిస్తుందన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. లేటెస్ట్ మరిన్ని ఫొటోలను పంచుకుంది.
 

తాజాగా డింపుల్ హయాతీ అదిరిపోయే ట్రెడిషనల్ వేర్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ట్రెడిషనల్ లో మెరిసిన విషయం తెలిసిందే. అయితే డింపుల్ ఎలాంటి దుస్తుల్లో దర్శనమిచ్చినా హాట్ డోస్ మాత్రం తగ్గించడం లేదు. 
 


లేటెస్ట్ ఫొటోస్ లో బ్యూటీఫుల్ గా మెరిసిపోతూనే గ్లామర్ మెరుపులు మెరిపించింది. నిషా కళ్లతో కుర్రాళ్ల గుండెల్లో గంటలు మోగించింది. ఓర చూపుతో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. మత్తెక్కించే లుక్ తో మతులు పోగొట్టింది. దీంతో నెటిజన్లు లైక్స్, కామెంట్లు పెడుతున్నారు. 
 

డింపుల్ హయాతీ తనదైన శైలిలో నెట్టింట గ్లామర్ షో చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాల విందు చేస్తూ అదరగొడుతోంది. తన బ్యూటీతో నెటిజన్లను తనవైపు తిప్పుకుంటోంది. మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంటోంది. ఈ క్రమంలో మరిన్ని ఆఫర్లను సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. 
 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. సినిమాలతో పాటు తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో బ్యూటీఫుల్ ఫొటోషూట్లతోనూ మెస్మరైజ్ చేస్తోంది. నెటిజన్లు ఈ ముద్దుగుమ్మను ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

మాస్ రాజా సరసన ‘ఖిలాడీ’లో నటించి మంచి హిట్ ను సొంతం చేసుకుంది. తన అందంతోనూ ప్రేక్షకులను అలరించింది. ఆ చిత్రం తర్వాత డింపుల్ హయాతీ నటించిన చిత్రం ‘రామబాణం’. రీసెంట్ గా విడుదలైంది. కానీ ఆశించిన మేర ఫలితానివ్వలేకపోయింది. తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఇంకా ఎలాంటి అప్డేట్స్  రాలేదు. 
 

Latest Videos

click me!