తమన్నా తన కెరీర్ లో సౌత్ లో మహేష్, ఎన్టీఆర్, రాంచరణ్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, ప్రభాస్, విజయ్, అజిత్, సూర్య, ధనుష్ వంటి అగ్ర హీరోలతో జతకట్టి అగ్ర నాయికగా ఎదిగింది. ఆమె తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి భాషల్లో నటించి పాన్ ఇండియా నటిగా వెలుగొందుతోంది.