దీంతో గ్లామర్‌కి మాత్రమే కాదు నటనకు స్కోప్ ఉన్న పాత్రల్లో చేస్తే ఎలాంటి ప్రశంసలు దక్కుతాయో తెలుసుకుంది. ఆ దిశగానే సినిమాలను ఎంపిక చేసుకుంటుంది. అవసరమైతే నెగటివ్ రోల్స్ చేయడానికైనా సిద్ధపడుతుంది. ఇప్పుడు రిలీజ్ కాబోతున్న `బబ్లీ బౌన్సర్` చిత్రంలో తమన్నానే లీడ్‌గా చేయడంతో పాటు అందరు ఆశ్చర్యపోయేలా.. అందులో లేడీ బౌన్సర్‌గా కనిపించనుంది.