యంగ్ మలయాళీ బ్యూటీ సానియా అయ్యప్పన్ ఇప్పుడిప్పుడే చిత్ర పరిశ్రమలో మంచి గుర్తింపు సొంతం చేసుకుంటోంది. మలయాళీ క్రేజీ హీరో, ప్రేమమ్ ఫేమ్ నవీన్ పౌలి, సానియా జంటగా నటించిన సాటర్ డే నైట్ చిత్రం త్వరలో రిలీజ్ కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో మూవీ టీం బిజీగా ఉన్నారు.