తెలుగు ప్రేక్షకులను చివరిగా ‘ఎఫ్3’తో అలరించిందీ బ్యూటీ. ప్రస్తుతం ‘గుర్తుందా శీతాకాలం’,‘భోళా శంకర్’,‘దట్ ఇజ్ మహాలక్ష్మి’ చిత్రాల్లో నటిస్తోంది. మరోవైపు హిందీ ఫిల్మ్ ‘భోలే చుడియా’లోనూ నటిస్తూ బిజీగా ఉంది. వరుస చిత్రాలను విడుదల చేస్తూ ఆడియెన్స్ ను అలరిస్తోంది.