ఎల్టన్ ఫెర్నాండెజ్ చేసిన మేకప్ తో తమన్నా మెరిసిపోయింది.
గ్లో డ్రాప్స్, స్కిన్ టిన్ట్స్ తో తమన్నా ముఖం మెరిసిపోయింది.
తమన్నా గ్లామర్ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఇటీవల తమన్నా ఐటమ్స్ సాంగ్స్ లో ఎక్కువగా సందడి చేస్తోంది.
Tirumala Dornala