ప్రస్తుతం ఈ హారర్ ఫిల్మ్ సిరీస్ కు సంబంధించిన తమన్నా, రాశీ ఖన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట వైరల్ గా మారాయి. సిరీస్ పై ఆసక్తిని పెంచాయి. సుందర్ సి దర్శకత్వంలో వస్తున్న ఈ సిరీస్ లో కమెడియన్ యోగి బాబు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. తమన్నా భాటియా లుక్ మాత్రం నెట్టింట వైరల్ గా మారింది.