పూరీ జగన్నాథ్ కు మరో సొంత తమ్ముడు ఉన్నాడని తెలుసా? ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

Published : Mar 14, 2024, 05:09 PM IST

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)కి మరో సొంత తమ్ముడు ఉన్నాడని, ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే అనే విషయం చాలా మందికి తెలియదు. ఆ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం.

PREV
16
పూరీ జగన్నాథ్ కు మరో సొంత తమ్ముడు ఉన్నాడని తెలుసా? ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే.. ఇంట్రెస్టింగ్ స్టోరీ

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannadh)కి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారనే విషయం చాలా మందికి తెలియదు. ఇన్నాళ్లు ఒకే తమ్ముడు సాయి రామ్ శంకర్ (Sairam Shankar)  ఉన్నారనేదే తెలుసు. 

26

కానీ పూరీ జగన్నాధ్ మరో సొంత తమ్ముడు కూడా ఉండటం విశేషం. ఈ విషయం సినీ ఇండస్ట్రీతో పరిచయం ఉన్న వారిలో కొద్ది మందికి తెలిసి ఉండొచ్చు.. కానీ ఆడియెన్స్ లో చాలా మందికి తెలియదనే చెప్పొచ్చు.

36

ఇంతకీ మరో తమ్ముడు ఎవరు? ఏం చేస్తుంటాడు? ఆయన సక్సెస్ వెనుక పూరీ చేసిన పనులేంటనే విషయాలను తెలుసుకుందాం. పూరీకి ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. అందులో మొదటి వారు ఉమా శంకర గణేశ్ (Uma Shankara Ganesh).

46

ఈయన గురించి చాలా మందికి తెలిసి ఉండదు. ప్రస్తుతం ఉమా శంకర్ వైజాగ్ జిల్లా నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన మంచితనంతోనే ప్రజలు మళ్లీ మళ్లీ ఆయన్నిప్రజాప్రతినిధిగా ఎన్నుకుంటున్నారు. 

56

ఇక గణేశ్ 20 ఏళ్ల వయస్సులోనే సర్పంచ్ గా గెలిచారు. అక్కడి నుంచి మొదలై ప్రస్తుతం ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నారు. ఈయన సక్సెస్ వెనుక అన్న పూరీ జగన్నాథ్ ప్రోత్సాహం, సలహాలు, సూచనలు కూడా ఉండటం విశేషం. ఈ విషయాలను రీసెంట్ ఇంటర్వ్యూలో సాయిరాం శంకర్ వెల్లడించారు.

66

ముగ్గురు ఓటమికి ఏమాత్రం భయపడమని చెప్పుకొచ్చారు. ఇక ఈ ఏడాది ఆయన ‘ఒక పతకం ప్రకారం, వేయ్ దరువేయ్, బంపర్ ఆఫర్ 2’ వంటి మూడు చిత్రాల్లో నటిస్తున్నారు. ఇక పూరీ ‘డబుల్ ఇస్మార్ట్’ ను రెడీ చేస్తున్నారు. అటు కొడుకు ఆకాష్ కూడా తన ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. 
 

Read more Photos on
click me!

Recommended Stories