ఇక తమన్నా పెల్లి గురించి ప్రస్తుతం మరో వార్త సోషల్ మీడియాలో సూపర్ ఫాస్ట్ గా తిరుగుతోంది. తమన్నా చేసుకోబోయో వ్యక్తికి వేల కోట్ల ఆస్థి ఉందట. కోట్లల్లో ప్రాపర్టీస్, ఇళ్లు, బిజినెస్ లు, ఇలా దేనికి లోటు లేదట. అంతే కాదు ఆ ఇంటికి అతను ఒక్కడే వారసుడు కావడంతో.. తమన్నా వేల కోట్లకు పట్టపు రాణా కాబోతున్నట్టు న్యూస్ వైరల్ అవుతుంది.