బజార్ సినిమాతో తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై మెరిసింది టబు . ఈ హైదరాబాదీ ముద్దుగుమ్మ కూలీ నంబర్ 1 సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.