గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. చైతు, శోభిత ఎఫ్ఫైర్ రూమర్స్ గురించి సమంత పీఆర్ టీం ని బ్లేమ్ చేస్తూ అక్కినేని ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. వారే ఈ రూమర్స్ స్ప్రెడ్ చేస్తున్నారు అంటూ ఆరోపిస్తున్నారు.