రెడ్ శారీ లో తాప్సి క్లోజప్ గా ఇచ్చిన ఫోజులు యువతని ఊరించే విధంగా ఉన్నాయి. చీరని బాగా పక్కకి జరిపి నడుము, నాభి సొగసు చూపిస్తూ వెర్రెత్తించే ఫోజులు ఇస్తోంది. ఫిలిం ఫేర్ మ్యాగజైన్ కోసం తాప్సి ఇలా తనువంతా చూపిస్తూ కొంటె ఫోజులతో కుర్రాళ్ళని ఉడికిస్తోంది. మైండ్ బ్లాక్ అయ్యేలా ఉన్న సొగసుతో తాప్సి మెస్మరైజ్ చేస్తోంది.