అయితే ఈ కుర్రాడు ఏ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు అని మీకు సందేహం రావచ్చు.. మనోడు మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమా పదేళ్ల కుర్రాడిగా నటించి మెప్పించాడు. నటించింది రెండు మూడు సీన్లే అయినా.. నవ్వించాడు, మెప్పించాడు. ఇంతకీ ఆ కుర్రాడు ఎవరో కాదు.. బ్రహ్మానందం కొడుకు పాత్ర చేసిన పిల్లాడు. నాన్నా ట్రైన్ తెమ్మాన్నాను తెచ్చావా అని బ్రహ్మీని అడుగుతాడు కదా..? అతనే..