ఆతరువాత తాప్సీ సినిమాలు పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి. మిషన్ ఇంపాజిబుల్, శభాష్ మిథు లాంటి సినిమాలు థియేటర్లలో రిలీజ్ అయ్యి పెద్దగా ప్రభావం చూపించలేక పోయాయి. దాంతో తాప్సీకి ఓటీటీ కాస్త కలిసొస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బ్లర్ సినిమా చేస్తున్న ఈ ముద్దుగుమ్మ ఈసినిమాపైనే ఆశలన్నీ పెట్టుకుంది.