బోల్డ్ ఫొటోషూట్లు చేయడం సారా అలీఖాన్ కు కొత్తేమీ కాదు. వేకేషన్, టూర్లకు వెళ్లిన ప్రతి సారీ ఇలా అందాలను ఆరబోస్తూ నెటిజన్లకు విజువల్ ట్రీట్ అందిస్తూనే ఉంది. ప్రస్తుతం మాల్దీవుల్లో ఉన్న ఈ బ్యూటీ నేచర్ అందాలను ఆస్వాదిస్తూ.. ఇలా స్టన్నింగ్ పిక్ ను వదలడంతో నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.