బాలీవుడ్ లో వరుస సినిమాలతో అలరించిన ఈ బ్యూటీ..కెరీర్ లో ఎన్నో ఎత్తు పల్లాలు చూసింది. 50 ఏళ్లు వస్తున్నా ఇంత వరకూ పెళ్ళి చేసుకోలేదు సుస్మితా సేన్. కాని దాదాపు 12 మంది హీరోలతో ఆమె డేటింగ్ చేసినట్టు వార్తలు మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి. అందులో రెహమాన్ శాల్, రణ్ దీప్ హుడా, విక్రమ్ భట్టు లాంటి పేర్లు వినిపిస్తుంటాయి. రీసెంట్ గా లలిత్ మోడీతో కూడా చెట్టాపట్టాలు వేసుకుని తిరిగిన ఆమె.. ఆతరువాత బ్రేకప్ చెప్పేసింది.