ఈ ఇంటికి సుశాంత్ 4 లక్షల 51 వేల రెంట్ పే చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ ఇంట్లో ఉండేందుకు డిసెంబర్ 2022 వరకు అగ్రిమెంట్ చేసుకున్నాడు సుశాంత్. అంతేకాదు అందుకు డిపాజిట్‌గా 12,90,000 రూపాయలు చెల్లించాడు సుశాంత్.